HICC లో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

HICC లో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
HICCలో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు. 

HICCలో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్... 

 రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయబోతున్నాం. 

 దావోస్ వేదికగా 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చాము. 

 జినోమ్ వ్యాలీ ఫేజ్-2ను త్వరలో ప్రారంభిస్తాం  మీకలలను సాకారం చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం.. 

 హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్ కు రాజధానిగా మారుస్తాం.. 

 ఫార్మా ఉత్పత్తుల్లో 1/3 హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. 

 హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 

 నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. 

 ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాకు జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ అవార్డును అందించి అభినందించారు.

   
HICC
Bio Asia
Revanth Reddy

Watch Today's Deals on Amazon

More Press News