రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంత రావు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంత రావు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ ఎం హనుమంత రావు బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు.
M Hanumantha Rao
Komatireddy Venkat Reddy
Congress
Telangana

More Press News