జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట

Related image

సిద్ధిపేట, భారతదేశం, మార్చి 18 2023: వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీ బ్రాండ్, జోయాలుక్కాస్ తమ పోషకులు కోసం సిద్ధిపేటలో సరికొత్త షోరూంను ఆరంభించడానికి సిద్ధంగా ఉంది. గొప్ప ఆరంభాన్ని సంబరం చేయడానికి, జ్యువెలరీ ప్రేమికులు కోసం ఉత్తేజభరితమైన ప్రారంభోత్సవపు ఆఫర్ అందిస్తున్నారు. ఈ ఆధునిక షోరూం సిగ్నేచర్ జోయాలుక్కాస్ ప్రపంచ స్థాయికి చెందిన డిజైన్ లో రూపొందించబడింది. ప్రీమియం సదుపాయాలు, సౌకర్యాలతో కూడిన ఈ షోరూం జ్యువెలరీ ప్రేమికులకు ఆనందకరమైన మరియు గొప్ప షాపింగ్ అనుభవాన్ని ఇవ్వనుంది. మార్చి 18న సాయంత్రం 5:00 గంటలకు ఆరంభోత్సవపు కార్యక్రమం నిర్వహించబడుతుంది.


ఈ కొత్త షోరూంలో ఆధునిక అలంకరణతో పాటు సిద్ధిపేట ప్రజలను దృష్టిలో పెట్టుకుని కావలసినంత షాపింగ్ మరియు పార్కింగ్ సదుపాయం కూడా గలదు. ఆరంభోత్సవపు సంబరానికి గుర్తుగా కస్టమర్స్ మార్చి 18 నుండి 26 మార్చి వరకు అన్ని రకాల జ్యువెలరీ మజూరీ ఛార్జీలు పై ఫ్లాట్ 50% తగ్గింపు పొందవచ్చు. ప్రపంచం నలుమూలలు నుండి సేకరించబడిన విలక్షణమైన మరియు కొత్త కలక్షన్స్ ను అన్వేషించడానికి కస్టమర్స్ షోరూంను సందర్శించవచ్చు మరియు సాటిలేని జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఆనందించవచ్చు.


అభివృద్ధి చెందనున్న ఈ షోరూం ఆరంభోత్సవం గురించి మాట్లాడుతూ, జాయ్ అలూక్కాస్, జోయాలుక్కాస్ గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ ఇలా అన్నారు, "సాటిలేని జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని కేటాయించడానికి మేము కట్టుబడ్డాము మరియు సిద్ధిపేట ప్రజలకు జోయాలుక్కాస్ లో ఈ భరోసా లభిస్తుంది. వారి ప్రతి అవసరాన్ని తీర్చడానికి మేము అత్యంత ఉత్తమమైన మరియు విస్త్రత శ్రేణి జ్యువెలరీ తీసుకువచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. జ్యువెలరీ ప్రేమికులు కోసం అందమైన పరిసరాలు, విస్త్రత శ్రేణి కలక్షన్స్ మరియు గొప్ప కస్టమర్ సేవలను జోడించి ఇక్కడ ప్రీమియం మరియు నిరంతరమైన అనుభవాన్ని ఇవ్వడానికి మా బృందం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా, వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మా వద్ద ఉత్తేజభరితమైన ప్రత్యేకమైన ఆఫర్ గలదు. 18 మార్చిన జోయాలుక్కాస్ సిద్ధిపేట షోరూం ఆరంభోత్సవపు సంబరాలలో చేరి ఆనందకరమైన జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని ఆనందించవలసిందిగా నేను జ్యువెలరీ ప్రేమికులు అందర్నీ ఆహ్వానిస్తున్నాను."

More Press Releases