చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

22-12-2022 Thu 16:30 | Press Release

“జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్”. ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా హైదరాబాద్
నెక్లెస్ రోడ్డు లోని సంజీవయ్య పార్కులో ఆయన మొక్కను నాటారు. అనంతరం సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజం పట్ల బాధ్యత, భవిష్యత్ తరాల బాగుకోసం, ప్రకృతి పట్ల అవగాహనతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అన్నారు.

నాకు తెలిసి భారత దేశ చరిత్రలో ఇంత భారీయెత్తున్న మొక్కలు నాటే కార్యక్రమం, సంస్థ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రకృతిపట్ల ఆరాధనతో చేస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకున్న ఈ వనయజ్ఞంలో ప్రజలంతా స్వచ్ఛందంగా మొక్కల నాటడం.. గౌరవ ముఖ్యమంత్రిగారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మానసపుత్రిక “హరిత హారానికి” మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి, నా పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గోనే అవకాశం కల్పించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆద్యులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ప్రతీ ఒక్కరు “హరిత హారం”లో అదే విధంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని ప్రజలకు సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ... గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్యా దవ్, హెచ్ ఎం డీ ఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement lz

More Press Releases
Laxmi Nivasam Developers foray into Logistics space with Laxmi Logistics
14 hours ago
జెఈఈ మెయిన్స్‌ 2023 మొదటి సెషన్‌లో 99.75 పర్సంటైల్‌ను సాధించిన నిజామాబాద్‌కు లోని ఆకాష్‌బైజూస్‌ విద్యార్ధి సిద్ధార్ధ అన్నె
15 hours ago
Paytm Payments Bank collaborates with NPCI to introduce ‘RuPay Credit Card on UPI’
16 hours ago
డాక్టర్‌ ప్రతాస్‌ సీ రెడ్డి 90వ పుట్టినరోజు పురస్కరించుకుని 90వేల మొక్కలను నాటేందుకు చేతులు కలిపిన అపోలో ఫౌండేషన్‌ మరియు ఏపీ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌
16 hours ago
RIL unveils India’s first Hydrogen Combustion Engine technology for heavy-duty trucks
18 hours ago
Reliance Jio and GSMA roll out a nationwide Digital Skills Program
18 hours ago
ఫొటోలు: - ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
1 day ago
ఆయిల్ పామ్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను ప్రారంభించిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి..
1 day ago
Hyderabad E-Mobility Week kicks off with India’s largest EV Rally
2 days ago
Telangana Government partners with British Council for a student study programme at University of Glasgow
3 days ago
పరిచయం చేస్తున్నాము, జెంటిల్‌మెన్స్‌ క్రూ బై నైకా (NYKAA)
3 days ago
కస్టమర్ల కోసం ‘నేషనల్ ఎక్స్ ఛేంజ్ కార్నివాల్’ ను ప్రకటించిన టాటా మోటార్స్
3 days ago
కొండపావులూరు లో జగనన్న ఇళ్ళ లే అవుట్ల పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు
3 days ago
250 పడకల అమోర్ ఆస్ప‌త్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
3 days ago
Tata Trusts strengthens its movement to ‘close the care gap’ by uniting voices and taking action, with latest campaign – ‘Kaise Ka Cancer’
4 days ago
KFC announces the biggest cruncheesiest blockbuster of the year "Chizza'
4 days ago
ఆంధ్ర మరియు తెలంగాణలలో నూతన చీరలు మరియు బెడ్‌షీట్ల కలెక్షన్ ను ప్రారంభించిన BK
4 days ago
నీట్‌ అభ్యర్థుల కోసం మొట్టమొదటిసారిగా నో యువర్‌ ఎన్‌సీఈఆర్‌టీ (కెవైఎన్‌) విడుదల చేసిన ఆకాష్‌ బైజూస్‌
4 days ago
ఫొటోలు:- అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు
4 days ago
Popular celebs Krithi Shetty, Megha Akash, Amrita Aiyer & others join #OZiva90DaysFitnessChallenge
5 days ago
Kalyan Jewellers revamps showroom in Vijayawada, offers re-imagined shopping experience to customers
5 days ago
Andhra Pradesh Kicks-Off Global Investors’ Summit 2023 with Diplomatic Meet
5 days ago
అన్ని రకాల, సమర్థవంతమైన మరియు శుభ్రమైన వంటలను అందించగల స్వచ్ఛ్ SS పాపులర్ ప్రెజర్ కుక్కర్‌ను ప్రారంభించిన TTK ప్రెస్టీజ్
5 days ago
కంటి వెలుగు వైద్య బృందాన్ని అభినందించిన ప్రభత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
5 days ago
బిఎస్ VI స్టెప్ 2 ఎమిషన్ నిబంధనలకు కట్టుబడిన కొత్త 2023 శ్రేణిని రెనో ఇండియా ప్రవేశపెట్టింది
5 days ago
Advertisement lz
Video News
అకౌంట్లో ప్రభుత్వం డబ్బులేయగానే వివాహితలు తమ ప్రియుళ్లతో జంప్.. భర్తలకు భారీ షాక్
అకౌంట్లో ప్రభుత్వం డబ్బులేయగానే వివాహితలు తమ ప్రియుళ్లతో జంప్.. భర్తలకు భారీ షాక్
15 minutes ago
Advertisement atf
ఢిల్లీ మద్యం కేసులో సంచలనం.. ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
ఢిల్లీ మద్యం కేసులో సంచలనం.. ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
23 minutes ago
జింబాబ్వే బ్యాటర్ గ్యారీ అరుదైన రికార్డు.. రెండు దేశాల తరపున సెంచరీలు!
జింబాబ్వే బ్యాటర్ గ్యారీ అరుదైన రికార్డు.. రెండు దేశాల తరపున సెంచరీలు!
36 minutes ago
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం
1 hour ago
ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న ‘జూమ్’.. 1300 మందికి ఉద్వాసన
ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న ‘జూమ్’.. 1300 మందికి ఉద్వాసన
1 hour ago
ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం
ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం
2 hours ago
విదేశాల్లోనూ యూపీఐ సేవలు.. ప్రారంభించిన ఫోన్ పే!
విదేశాల్లోనూ యూపీఐ సేవలు.. ప్రారంభించిన ఫోన్ పే!
2 hours ago
టర్కీ భూకంప విలయం.. మృత్యుంజయులు ఈ చిన్నారులు!
టర్కీ భూకంప విలయం.. మృత్యుంజయులు ఈ చిన్నారులు!
3 hours ago
ముంబయి బిజినెస్ మేన్ ను పెళ్లాడిన  'నేనింతే' హీరోయిన్
ముంబయి బిజినెస్ మేన్ ను పెళ్లాడిన 'నేనింతే' హీరోయిన్
11 hours ago
చిత్తూరులో ఓ సచివాలయంలోకి ఎంటరైన నారా లోకేశ్... నేటి పాదయాత్ర హైలైట్స్!
చిత్తూరులో ఓ సచివాలయంలోకి ఎంటరైన నారా లోకేశ్... నేటి పాదయాత్ర హైలైట్స్!
12 hours ago
 'వీరసింహారెడ్డి' పాత్ర గురించి వినగానే, శివరాజ్ కుమార్ లుక్ గుర్తొచ్చింది: బాలయ్య
'వీరసింహారెడ్డి' పాత్ర గురించి వినగానే, శివరాజ్ కుమార్ లుక్ గుర్తొచ్చింది: బాలయ్య
12 hours ago
ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని ఈ అమ్మాయే!
ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని ఈ అమ్మాయే!
12 hours ago
ప్రత్యేక హోదా అంశంలో కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయి: రాజ్యసభలో విజయసాయిరెడ్డి
ప్రత్యేక హోదా అంశంలో కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయి: రాజ్యసభలో విజయసాయిరెడ్డి
13 hours ago
హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు
13 hours ago
మరోసారి చైనా బెలూన్ కలకలం... ఈసారి లాటిన్ అమెరికా దేశాలపై!
మరోసారి చైనా బెలూన్ కలకలం... ఈసారి లాటిన్ అమెరికా దేశాలపై!
13 hours ago
నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
14 hours ago
అల్లు అరవింద్ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చి పదేళ్లు అయింది: హరీశ్ శంకర్
అల్లు అరవింద్ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చి పదేళ్లు అయింది: హరీశ్ శంకర్
14 hours ago
వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విమానాల తయారీ సంస్థ బోయింగ్
వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విమానాల తయారీ సంస్థ బోయింగ్
14 hours ago
ఒకేసారి 100 ఫైళ్లు పంపుకోవచ్చు... వాట్సాప్ లో కొత్త ఫీచర్
ఒకేసారి 100 ఫైళ్లు పంపుకోవచ్చు... వాట్సాప్ లో కొత్త ఫీచర్
15 hours ago
మా నమ్మకం నువ్వే జగన్... ఏపీలో ఈ నెల 11 నుంచి వైసీపీ కొత్త కార్యక్రమం
మా నమ్మకం నువ్వే జగన్... ఏపీలో ఈ నెల 11 నుంచి వైసీపీ కొత్త కార్యక్రమం
15 hours ago