అమెరికాలో ఉన్న సిరివెన్నెల అభిమానులకు శుభవార్త!

Related image

సిరివెన్నెల కలంనుండి జాలువారిన అక్షరఝరిని సిరివెన్నెల కుటుంబంతో కలసి తానా ప్రపంచ సాహిత్యవేదిక -  సినీసాహిత్యం మొత్తం 4 గ్రంధాలలోను, సినీయేతర సాహిత్యం 2  గ్రంధాలలోను తీసుకువచ్చే బృహత్తర పధకానికి శ్రీకారం చుట్టింది. .ఇప్పుడు మొదటి సంపుటి అమెరికాలో లభ్యమవుతుంది. మిగిలిన సంపుటాలు ముద్రణ దశలో ఉన్నాయి. అవికూడా త్వరలో  లభ్యమవుతాయి. పూర్తి వివరాలకోసం జోడింపును చదవండి ..ధన్యవాదములు. 

--------------------------
డా. ప్రసాద్ తోటకూర 
తానా ప్రపంచ సాహిత్యవేదిక - నిర్వాహకులు
డాలస్, టెక్సాస్, అమెరికా 
చరవాణి: 817.300.4747

More Press Releases