విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్న గాంధీ చిత్రం

18-08-2022 Thu 17:50

  • ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 552 దియేటర్లలో ప్రదర్శించ బడుతున్న  "గాంధీ  సినిమా
  • ప్రతిరోజు 2.50 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా గాంధీ చిత్రాన్ని చూపిస్తున్న ప్రభుత్వo
  • నేటి వరకు గాంధీ చిత్రాన్ని తిలకించిన 22.50 లక్షల మంది విద్యార్థులు
  • ఈ నెల 21 వరకు గాంధీ చిత్ర ప్రదర్శన
  • ఆగస్టు 9 నుంచి 11 వరకు, ఆగస్టు 14 నుంచి 21 వరకు రాష్ట్రావ్యాప్తంగా ప్రదర్శితమౌతున్న గాంధీ సినిమా
హైదరాబాద్:18 ఆగష్టు,22: నాటి దేశ పరిస్థితిని,స్వాతంత్ర్య ఉద్యమ తీరును, ఉద్యమకారుల త్యాగాలను నేటి తరమునకు అవగాహన కల్పించుటకై జాతిపిత మహాత్మా గాంధీ బయోపిక్ ను చూపాలని అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నేటి పిల్లలు దేశ భక్తి, నైతిక విలువలు, సామాజిక దృక్పథం, సమైక్యత భావనలు పెంపొందించే విధంగా గాంధీజీ జీవితము నిలుస్తుంది. అందువల్లనే పాటశాల విద్యార్థులకు ఉచితంగా గాంధీ చిత్రాని హిందీ, ఇంగ్షీషు వెర్షణల్లో ప్రతి రోజు మార్నింగ్ షో గా ప్రదర్శనలు చేస్తునారు.

75 ఏండ్ల స్వపరిపాలనలో సాధించిన ప్రగతిని స్వాతంత్ర్య ఉద్యమకారుల ఆకాంక్షలతో భేరిజు వేసుకునేందుకు  వజ్రోత్సవవేడుకలు దిశానిర్దేశం చేస్తున్నాయి.

నాటి స్వాతంత్ర ఉద్యమ తీరు తెన్నులు -- బ్రిటిష్ వారి దమనరీతిని దీటుగా ఎదుర్కొనేందుకు సువిశాల దేశంలోని ప్రజలందరిని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా  ఐక్య పరిచేందుకు తరతరాలుగా భారతీయులు ఆశరిస్తున్న అహింసనే ఆయుధంగా చేసుకుని భారత స్వాతంత్రోద్యమానికి దిక్సూచిగా నిలిచిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన జీవితమే ఒక ఉద్యమం. నాటి వ్యవస్థ, పాలనా తీరు, పాలకుల వైఖరిపైన సంపూర్ణ అవగాహన కలగిన వ్యక్తి గాంధీ. ఇంగ్లాండులో భారీష్టరు చదివి, దక్షిణాఫ్రికా లో న్యాయవాదిగా పనిచేసిన తొలిరోజుల్లోనే బ్రిటిష్ జాత్యాహంకారం పైన అహింసాత్మక నిరసనను వ్యక్తం చేశారు. అహింస బలహీనత కాదని.. వ్యక్తి మానసిక పటుత్వానికి ప్రతీకగా ప్రగాఢముగా విశ్వశించి, ఆచరించిన గొప్ప వ్యక్తి గాంధీ., అనంతరం దేశానికి తిరిగివచ్చి సత్యం -అహింసలను ఆయుధాలుగా దేశ ప్రజలను సంఘటిత పరచి స్వాతంత్ర ఉద్యమంకు నాయకత్వం వహించారు. దాదాపు రెండు శతాబ్దాల పాటు రగిలిన స్వేచ్చాపిపాసను నెరవేర్చారు.అన్ని వర్గాలు, మతాలు, కులాల ప్రజల మధ్య ఐక్యతను ఆకాంక్షిస్తూ తుదిశ్వాస విడిసిన మహనీయుడు గాంధీ. 

1948 లో మృతిచెందిన మహాత్మా గాంధి జీవిత గాధను 1882 లో ఇంగ్లిష్ లో తీసిన "గాంధీ బయోపిక్" ని నాడు ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మంది చూశారు. గాంధీ బయోపిక్ ను చూచిన ప్రముఖులు 20 వ శతాబ్దంలో ఈ భూమిపైన అవతరించిన మహనీయునిగా గాంధీని పొగిడారు. మహాత్మా గాంధీ ప్రవచించిన సత్యం -అహింస లు అనేక దేశాల్లో జరిగిన స్వాతంత్ర్య పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయి. హక్కుల కొరకు జరిగే పోరాటంలో మార్టిన్ లూధర్ కింగ్ కు గాంధి సిద్ధాంతాలే మూలంగా నిలిచాయి.

అలాగే మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నేత కె చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి అవాంఛనీయ, అసాంఘిక సంఘటనలకు తావియ్యకుండా అందరిని ఐక్యం చేసి రాష్ట్రాన్ని సాకారం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శితమౌతున్న గాంధీ సినిమా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అందరిలో సంఘటిత భావాన్ని పెంపోందిస్తుంది. సినిమా విడుదల అయి 40 ఏండ్లు అయినప్పటికీ నేటి సమాజానికి ఆదర్శనీయమైన ఆశయాలను స్ఫురణకు తెస్తున్న చిత్రం గాంధీ.

Advertisement

More Press Releases
Press Note- Regional Passport Office, Hyderabad - Regarding acceptance of Police Clearance Certificates applications
11 hours ago
తన మొదటి స్మాల్ ఫార్మాట్ మాల్ – స్టోర్ ను హైదరాబాద్ లో ప్రారంభించిన పీఎంజే జ్యుయల్స్
11 hours ago
Honda Motorcycle & Scooter India and AP Transport Department celebrate 3rd anniversary of Safety Driving Education Centre (SDEC) in Vijayawada
13 hours ago
Emami Mantra Masala conducts national survey on Kitchen trends
13 hours ago
గుండె ప‌రీక్ష‌ల‌కు ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక ప్యాకేజి
13 hours ago
హెచ్‌జెటీ సాంకేతికతలో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించిన గోల్డీ సోలార్‌ ; 2025 నాటికి తమ విస్తరణ రోడ్‌మ్యాప్‌ సైతం ప్రకటన
13 hours ago
SBI Card announces festive offer 2022
13 hours ago
Meesho creates new record, clocks ~87.6 lakh orders on day one of Mega Blockbuster Sale
16 hours ago
Aarav rebrands as Aereo; set to embark on “Made in India, for the World” journey
16 hours ago
వరంగల్‌లో ఒగ్గు కథ షో ద్వారా కల్తీ చేసిన లూజ్‌ టీ పొడి పట్ల అవగాహన కార్యక్రమం ప్రారంభించిన టాటా టీ జెమిని
1 day ago
తెలంగాణ పవర్ హౌస్- అన్ని రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు - వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
1 day ago
JioMart is set to get you festival ready this season with the #TyohaarReadySale
1 day ago
Star Maa’s “AADIVAARAM with STAR MAA PARIVAARAM”
1 day ago
CM KCR extends greeting to the state people on the occasion of commencement of the Telangana festival "Bathukamma''
2 days ago
రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ
2 days ago
మెడ ఎముక‌లు దెబ్బ‌తిని.. మెడ నిల‌బెట్ట‌లేని చిన్నారికి కిమ్స్ వైద్యుల ప్రాణ‌దానం
2 days ago
బ‌తుక‌మ్మ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించాలి - టెలీ కాన్ఫ‌రెన్స్ లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
2 days ago
Bank of Baroda rolls out “Khushiyon ka Tyohaar” as the Festive Season begins
2 days ago
Flipkart Big Billion Days 2022 scales new heights of inclusivity, innovation, and impact
3 days ago
Flipkart enables “Sell-Back Program” ahead of the Festive Season
3 days ago
బ్లడ్ క్యాన్సర్ రోగిని కాపాడిన హైదరాబాద్ యువత, స్టెమ్ సెల్ దాతలుగా నమోదు చేసుకోవాలని ఇతరులకు ప్రోత్సాహం
3 days ago
Sea of people welcome crowd puller AP CM YS Jagan in Chandrababu Naidu's home turf in Kuppam
3 days ago
Making Smart Education Available to Every Child in India Through LucyMax
3 days ago
త్వరలో దేశంలోనే ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాంగణం ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించనున్న తెలంగాణ రాష్ట్రం
3 days ago
QSR Chain Fat Tiger opens its new outlet in ‘City of Pearls’, Hyderabad
3 days ago
Advertisement
Advertisement
Video News
రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట కేసు.. షారూఖ్‌కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట కేసు.. షారూఖ్‌కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
25 minutes ago
Advertisement 36
ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేసిన పుతిన్
ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేసిన పుతిన్
9 hours ago
లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ
లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ
9 hours ago
తెలంగాణ‌లో కొత్త‌గా 13 రెవెన్యూ మండ‌లాల ఏర్పాటు
తెలంగాణ‌లో కొత్త‌గా 13 రెవెన్యూ మండ‌లాల ఏర్పాటు
9 hours ago
2040 నాటికి టైప్-1 డయాబెటిస్ రోగుల సంఖ్య రెట్టింపు
2040 నాటికి టైప్-1 డయాబెటిస్ రోగుల సంఖ్య రెట్టింపు
9 hours ago
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా
10 hours ago
భార‌త్ జోడో యాత్ర‌లో 'విలాసాల విడిది' ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన‌ కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇదిగో!
భార‌త్ జోడో యాత్ర‌లో 'విలాసాల విడిది' ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన‌ కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇదిగో!
10 hours ago
హైదరాబాదులో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాదులో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
10 hours ago
షింజో అబేకు అధికారికంగా తుది వీడ్కోలు పలికేందుకు జపాన్ పయనమైన ప్రధాని మోదీ
షింజో అబేకు అధికారికంగా తుది వీడ్కోలు పలికేందుకు జపాన్ పయనమైన ప్రధాని మోదీ
11 hours ago
అమ‌రావ‌తి రైతులు చేసింది త్యాగ‌మెలా అవుతుంది?: మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
అమ‌రావ‌తి రైతులు చేసింది త్యాగ‌మెలా అవుతుంది?: మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
11 hours ago
50వ వసంతంలోకి ఏపీఐఐసీ.. గోల్డెన్ జూబ్లీ లోగో ఆవిష్క‌రించిన సీఎం జ‌గ‌న్
50వ వసంతంలోకి ఏపీఐఐసీ.. గోల్డెన్ జూబ్లీ లోగో ఆవిష్క‌రించిన సీఎం జ‌గ‌న్
11 hours ago
వధూవరులు టెన్త్ పాసైతేనే 'కల్యాణమస్తు' లబ్ది... బాల్య వివాహాల నిరోధానికేనన్న సీఎం జగన్
వధూవరులు టెన్త్ పాసైతేనే 'కల్యాణమస్తు' లబ్ది... బాల్య వివాహాల నిరోధానికేనన్న సీఎం జగన్
11 hours ago
ఉగ్రవాదంపై పోరుకు ఎఫ్-16 యుద్ధ విమానాలా...? ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు?: అమెరికా-పాక్ సంబంధాలపై జైశంకర్ అసంతృప్తి
ఉగ్రవాదంపై పోరుకు ఎఫ్-16 యుద్ధ విమానాలా...? ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు?: అమెరికా-పాక్ సంబంధాలపై జైశంకర్ అసంతృప్తి
12 hours ago
స‌ఫాయి కార్మికుడి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజ‌నం పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
స‌ఫాయి కార్మికుడి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజ‌నం పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
12 hours ago
విద్వేష వీడియోల‌పై కేంద్రం చ‌ర్య‌లు... 45 యూట్యూబ్ వీడియోలపై నిషేధం
విద్వేష వీడియోల‌పై కేంద్రం చ‌ర్య‌లు... 45 యూట్యూబ్ వీడియోలపై నిషేధం
12 hours ago
పాండ్యా విన్నింగ్ షాట్ కొట్టగానే రోహిత్, కోహ్లీ సంబరాలు.... వీడియో ఇదిగో!
పాండ్యా విన్నింగ్ షాట్ కొట్టగానే రోహిత్, కోహ్లీ సంబరాలు.... వీడియో ఇదిగో!
12 hours ago
గుర్తింపు లేని చోట నేను పని చేయను: సినీ రచయిత కోన వెంకట్
గుర్తింపు లేని చోట నేను పని చేయను: సినీ రచయిత కోన వెంకట్
12 hours ago
నేడు కూడా స్టాక్ మార్కెట్ లో నష్టాలే!
నేడు కూడా స్టాక్ మార్కెట్ లో నష్టాలే!
13 hours ago
ట్రాఫిక్ త‌గ్గితే ఇదీ తగ్గుతుంది, ట్రాఫిక్ పెరిగితే ఇదీ పెరుగుతుంది... ఔట‌ర్‌పై వెబ్ కంట్రోల్డ్‌ లైటింగ్ సిస్ట‌మ్‌!
ట్రాఫిక్ త‌గ్గితే ఇదీ తగ్గుతుంది, ట్రాఫిక్ పెరిగితే ఇదీ పెరుగుతుంది... ఔట‌ర్‌పై వెబ్ కంట్రోల్డ్‌ లైటింగ్ సిస్ట‌మ్‌!
13 hours ago
అక్టోబర్​ 11 నుంచి తెలంగాణ ఎంసెట్​ రెండో విడత కౌన్సెలింగ్​
అక్టోబర్​ 11 నుంచి తెలంగాణ ఎంసెట్​ రెండో విడత కౌన్సెలింగ్​
13 hours ago