తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి

Related image

హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా, సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును.. ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా, పల్లా రాజేశ్వర్ రెడ్డికి, సీఎం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

More Press Releases