KCR: కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కేసీఆర్... ఫొటోలు ఇవిగో!

KCR Celebrates Sankranti with Family
  • ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కేసీఆర్ సంక్రాంతి సంబరాలు
  • తన భార్యతో కలిసి సంక్రాంతి వేడుకలు
  • వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ భార్య, కుమారుడు, కుమార్తె
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో సంబరాలను చేసుకున్నారు. ఈ వేడుకల్లో భార్య శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు, మనవరాలు పాల్గొన్నారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 
KCR
KCR Sankranti celebrations
BRS party
KTR
Telangana
Errvelli farmhouse
Shobamma
Sankranti festival

More Telugu News