Virupakshi: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్

Jagan Wishes Virupakshi Speedy Recovery
  • రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న విరూపాక్షి
  • విరూపాక్షికి ఫోన్ చేసి పరామర్శించిన జగన్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైసీపీ అధినేత
కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైసీపీ అధినేత జగన్ సోమవారం నాడు పరామర్శించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విరూపాక్షి రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో, ఆయనకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Virupakshi
Aluru MLA
YS Jagan
Jagan Mohan Reddy
Kurnool District
YSRCP
Health Update
Knee Surgery

More Telugu News