FIFA World Cup 2026: జూన్ 11 నుంచి ఫిఫా వరల్డ్ కప్-2026... పూర్తి షెడ్యూల్ ఇదిగో!
- విడుదలైన ఫిఫా వరల్డ్ కప్ 2026 పూర్తి షెడ్యూల్
- జూన్ 11న మెక్సికోలో తొలి మ్యాచ్
- జూలై 19న న్యూజెర్సీలో ఫైనల్ పోరు
- అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్త ఆతిథ్యం
- గ్రూప్ స్టేజ్ నుంచి నాకౌట్ వరకు అన్ని మ్యాచ్‌ల తేదీలు ఖరారు
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్, మునుపటి కంటే భిన్నంగా సరికొత్త ఫార్మాట్‌లో జరగనుంది. ఈసారి 32 జట్లకు బదులుగా ఏకంగా 48 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. జూన్ 11 నుంచి జులై 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.
ఈ టోర్నమెంట్‌లో 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (మొత్తం 24) నేరుగా నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. వీటితో పాటు, అన్ని గ్రూపుల్లో మూడో స్థానంలో నిలిచిన జట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఎనిమిది జట్లు కూడా నాకౌట్ రౌండ్‌కు చేరుకుంటాయి. దీంతో మొత్తం 32 జట్లు 'రౌండ్ ఆఫ్ 32' పేరుతో నాకౌట్ దశలో తలపడతాయి. అక్కడి నుంచి ఫైనల్ వరకు జరిగే ప్రతి మ్యాచ్ నాకౌట్ పద్ధతిలోనే ఉంటుంది.
ఫిఫా ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్
గ్రూప్ స్టేజ్
జూన్ 11, గురువారం
* గ్రూప్ A: మెక్సికో vs. సౌత్ ఆఫ్రికా (మెక్సికో సిటీ)
* గ్రూప్ A: సౌత్ కొరియా vs. యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 2 విజేత (జపోపాన్, మెక్సికో)
జూన్ 12, శుక్రవారం
* గ్రూప్ B: కెనడా vs. యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 1 విజేత (టొరంటో)
* గ్రూప్ D: యునైటెడ్ స్టేట్స్ vs. పరాగ్వే (ఇంగిల్‌వుడ్, కాలిఫోర్నియా)
జూన్ 13, శనివారం
* గ్రూప్ B: ఖతార్ vs. స్విట్జర్లాండ్ (శాంటా క్లారా, కాలిఫోర్నియా)
* గ్రూప్ C: బ్రెజిల్ vs. మొరాకో (ఈస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజెర్సీ)
* గ్రూప్ C: హైతీ vs. స్కాట్లాండ్ (ఫాక్స్‌బరో, మసాచుసెట్స్)
* గ్రూప్ D: ఆస్ట్రేలియా vs. యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 3 విజేత (వాంకోవర్, కెనడా)
జూన్ 14, ఆదివారం
* గ్రూప్ E: జర్మనీ vs. కురాకో (హ్యూస్టన్)
* గ్రూప్ F: నెదర్లాండ్స్ vs. జపాన్ (ఆర్లింగ్టన్, టెక్సాస్)
* గ్రూప్ E: ఐవరీ కోస్ట్ vs. ఈక్వెడార్ (ఫిలడెల్ఫియా)
* గ్రూప్ F: యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 2 విజేత vs. ట్యునీషియా (గ్వాడలుపే, మెక్సికో)
జూన్ 15, సోమవారం
* గ్రూప్ H: స్పెయిన్ vs. కేప్ వెర్డే (అట్లాంటా)
* గ్రూప్ G: బెల్జియం vs. ఈజిప్ట్ (సియాటెల్)
* గ్రూప్ H: సౌదీ అరేబియా vs. ఉరుగ్వే (మయామి గార్డెన్స్, ఫ్లోరిడా)
* గ్రూప్ G: ఇరాన్ vs. న్యూజిలాండ్ (ఇంగిల్‌వుడ్, కాలిఫోర్నియా)
జూన్ 16, మంగళవారం
* గ్రూప్ I: ఫ్రాన్స్ vs. సెనెగల్ (ఈస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజెర్సీ)
* గ్రూప్ I: ఫిఫా ప్లేఆఫ్ విజేత 2 vs. నార్వే (ఫాక్స్‌బరో, మసాచుసెట్స్)
* గ్రూప్ J: అర్జెంటీనా vs. అల్జీరియా (కాన్సాస్ సిటీ, మిస్సౌరీ)
* గ్రూప్ J: ఆస్ట్రియా vs. జోర్డాన్ (శాంటా క్లారా, కాలిఫోర్నియా)
జూన్ 17, బుధవారం
* గ్రూప్ K: పోర్చుగల్ vs. ఫిఫా ప్లేఆఫ్ విజేత 1 (హ్యూస్టన్)
* గ్రూప్ L: ఇంగ్లాండ్ vs. క్రొయేషియా (ఆర్లింగ్టన్, టెక్సాస్)
* గ్రూప్ L: ఘనా vs. పనామా (టొరంటో)
* గ్రూప్ K: ఉజ్బెకిస్తాన్ vs. కొలంబియా (మెక్సికో సిటీ)
జూన్ 18, గురువారం
* గ్రూప్ A: యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 2 విజేత vs. సౌత్ ఆఫ్రికా (అట్లాంటా)
* గ్రూప్ B: స్విట్జర్లాండ్ vs. యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 1 విజేత (ఇంగిల్‌వుడ్, కాలిఫోర్నియా)
* గ్రూప్ B: కెనడా vs. ఖతార్ (వాంకోవర్, కెనడా)
* గ్రూప్ A: మెక్సికో vs. సౌత్ కొరియా (జపోపాన్, మెక్సికో)
జూన్ 19, శుక్రవారం
* గ్రూప్ D: యునైటెడ్ స్టేట్స్ vs. ఆస్ట్రేలియా (సియాటెల్)
* గ్రూప్ C: స్కాట్లాండ్ vs. మొరాకో (ఫాక్స్‌బరో, మసాచుసెట్స్)
* గ్రూప్ C: బ్రెజిల్ vs. హైతీ (ఫిలడెల్ఫియా)
* గ్రూప్ D: యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 3 విజేత vs. పరాగ్వే (శాంటా క్లారా, కాలిఫోర్నియా)
జూన్ 20, శనివారం
* గ్రూప్ F: నెదర్లాండ్స్ vs. యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 2 విజేత (హ్యూస్టన్)
* గ్రూప్ E: జర్మనీ vs. ఐవరీ కోస్ట్ (టొరంటో)
* గ్రూప్ E: ఈక్వెడార్ vs. కురాకో (కాన్సాస్ సిటీ, మిస్సౌరీ)
* గ్రూప్ F: ట్యునీషియా vs. జపాన్ (గ్వాడలుపే, మెక్సికో)
జూన్ 21, ఆదివారం
* గ్రూప్ H: స్పెయిన్ vs. సౌదీ అరేబియా (అట్లాంటా)
* గ్రూప్ G: బెల్జియం vs. ఇరాన్ (ఇంగిల్‌వుడ్, కాలిఫోర్నియా)
* గ్రూప్ H: ఉరుగ్వే vs. కేప్ వెర్డే (మయామి గార్డెన్స్, ఫ్లోరిడా)
* గ్రూప్ G: న్యూజిలాండ్ vs. ఈజిప్ట్ (వాంకోవర్)
జూన్ 22, సోమవారం
* గ్రూప్ J: అర్జెంటీనా vs. ఆస్ట్రియా (ఆర్లింగ్టన్, టెక్సాస్)
* గ్రూప్ I: ఫ్రాన్స్ vs. ఫిఫా ప్లేఆఫ్ విజేత 2 (ఫిలడెల్ఫియా)
* గ్రూప్ I: నార్వే vs. సెనెగల్ (ఈస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజెర్సీ)
* గ్రూప్ J: జోర్డాన్ vs. అల్జీరియా (శాంటా క్లారా, కాలిఫోర్నియా)
జూన్ 23, మంగళవారం
* గ్రూప్ K: పోర్చుగల్ vs. ఉజ్బెకిస్తాన్ (హ్యూస్టన్)
* గ్రూప్ L: ఇంగ్లాండ్ vs. ఘనా (ఫాక్స్‌బరో, మసాచుసెట్స్)
* గ్రూప్ L: పనామా vs. క్రొయేషియా (టొరంటో)
* గ్రూప్ K: కొలంబియా vs. ఫిఫా ప్లేఆఫ్ విజేత 1 (జపోపాన్, మెక్సికో)
జూన్ 24, బుధవారం
* గ్రూప్ B: స్విట్జర్లాండ్ vs. కెనడా (వాంకోవర్)
* గ్రూప్ B: యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 1 విజేత vs. ఖతార్ (సియాటెల్)
* గ్రూప్ C: స్కాట్లాండ్ vs. బ్రెజిల్ (మయామి గార్డెన్స్, ఫ్లోరిడా)
* గ్రూప్ C: మొరాకో vs. హైతీ (అట్లాంటా)
* గ్రూప్ A: యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 1 విజేత vs. మెక్సికో (మెక్సికో సిటీ)
* గ్రూప్ A: సౌత్ ఆఫ్రికా vs. సౌత్ కొరియా (గ్వాడలుపే, మెక్సికో)
జూన్ 25, గురువారం
* గ్రూప్ E: ఈక్వెడార్ vs. జర్మనీ (ఈస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజెర్సీ)
* గ్రూప్ E: కురాకో vs. ఐవరీ కోస్ట్ (ఫిలడెల్ఫియా)
* గ్రూప్ F: జపాన్ vs. యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 2 విజేత (ఆర్లింగ్టన్, టెక్సాస్)
* గ్రూప్ F: ట్యునీషియా vs. నెదర్లాండ్స్ (కాన్సాస్ సిటీ, మిస్సౌరీ)
* గ్రూప్ D: యూఈఎఫ్ఏ ప్లేఆఫ్ పాత్ 3 విజేత vs. యునైటెడ్ స్టేట్స్ (ఇంగిల్‌వుడ్, కాలిఫోర్నియా)
* గ్రూప్ D: పరాగ్వే vs. ఆస్ట్రేలియా (శాంటా క్లారా, కాలిఫోర్నియా)
జూన్ 26, శుక్రవారం
* గ్రూప్ I: నార్వే vs. ఫ్రాన్స్ (ఫాక్స్‌బరో, మసాచుసెట్స్)
* గ్రూప్ I: సెనెగల్ vs. ఫిఫా ప్లేఆఫ్ విజేత 2 (టొరంటో)
* గ్రూప్ H: కేప్ వెర్డే vs. సౌదీ అరేబియా (హ్యూస్టన్)
* గ్రూప్ H: ఉరుగ్వే vs. స్పెయిన్ (జపోపాన్, మెక్సికో)
* గ్రూప్ G: ఈజిప్ట్ vs. ఇరాన్ (సియాటెల్)
* గ్రూప్ G: న్యూజిలాండ్ vs. బెల్జియం (వాంకోవర్)
జూన్ 27, శనివారం
* గ్రూప్ L: పనామా vs. ఇంగ్లాండ్ (ఈస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజెర్సీ)
* గ్రూప్ L: క్రొయేషియా vs. ఘనా (ఫిలడెల్ఫియా)
* గ్రూప్ K: కొలంబియా vs. పోర్చుగల్ (మయామి గార్డెన్స్, ఫ్లోరిడా)
* గ్రూప్ K: ఫిఫా ప్లేఆఫ్ విజేత 1 vs. ఉజ్బెకిస్తాన్ (అట్లాంటా)
* గ్రూప్ J: అల్జీరియా vs. ఆస్ట్రియా (కాన్సాస్ సిటీ, మిస్సౌరీ)
* గ్రూప్ J: జోర్డాన్ vs. అర్జెంటీనా (ఆర్లింగ్టన్, టెక్సాస్)
నాకౌట్ దశ
రౌండ్ ఆఫ్ 32 (జూన్ 28 - జూలై 3)
* ఈ దశలో మొత్తం 16 మ్యాచ్‌లు జరుగుతాయి. వేదికలు: ఇంగిల్‌వుడ్, హ్యూస్టన్, ఫాక్స్‌బరో, గ్వాడలుపే, ఆర్లింగ్టన్, ఈస్ట్ రూథర్‌ఫోర్డ్, మెక్సికో సిటీ, అట్లాంటా, సియాటెల్, శాంటా క్లారా, టొరంటో, వాంకోవర్, మయామి గార్డెన్స్, కాన్సాస్ సిటీ.
రౌండ్ ఆఫ్ 16 (జూలై 4 - జూలై 7)
* ఈ దశలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి. వేదికలు: హ్యూస్టన్, ఫిలడెల్ఫియా, ఈస్ట్ రూథర్‌ఫోర్డ్, మెక్సికో సిటీ, ఆర్లింగ్టన్, సియాటెల్, అట్లాంటా, వాంకోవర్.
క్వార్టర్ ఫైనల్స్
జూలై 9: క్వార్టర్ ఫైనల్ 1 (ఫాక్స్‌బరో, మసాచుసెట్స్)
జూలై 10: క్వార్టర్ ఫైనల్ 2 (ఇంగిల్‌వుడ్, కాలిఫోర్నియా)
జూలై 11: క్వార్టర్ ఫైనల్ 3 (మయామి గార్డెన్స్, ఫ్లోరిడా)
జూలై 11: క్వార్టర్ ఫైనల్ 4 (కాన్సాస్ సిటీ, మిస్సౌరీ)
సెమీ ఫైనల్స్
జూలై 14: సెమీ ఫైనల్ 1 (ఆర్లింగ్టన్, టెక్సాస్)
జూలై 15: సెమీ ఫైనల్ 2 (అట్లాంటా)
మూడో స్థానం మ్యాచ్
జూలై 18: (మయామి గార్డెన్స్, ఫ్లోరిడా)
ఫైనల్
జూలై 19: (ఈస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజెర్సీ)