Chandrababu Naidu: ఒక్క రోజులో 35 ఎంఓయూలు... ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల పూర్తి జాబితా ఇదిగో!
- విశాఖ సదస్సుకు ముందే ఏపీకి పెట్టుబడుల వెల్లువ
- ఒక్కరోజే 5 రంగాల్లో 35 కంపెనీలతో ఎంఓయూలు
- రూ.3.65 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు
- రాష్ట్రంలో 1.26 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
- ఒక్క ఇంధన రంగంలోనే రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తింది. విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఒకరోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. గురువారం ఒక్కరోజే ఏకంగా 35 కంపెనీలతో ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 1.26 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి.
ఇంధన రంగం
• ABC క్లీన్‌టెక్ & ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ - రూ. 1,10,250 కోట్లు, 13500 మందికి ఉద్యోగాలు
• రీన్యూ పవర్-రూ. 25000 కోట్లు, 10000 మందికి ఉద్యోగాలు
• రీన్యూ ఇ-ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్-రూ. 17000 కోట్లు, 1100 మందికి ఉద్యోగాలు.
• రీన్యూ ప్రైవేట్ లిమిటెడ్-రూ 12500 కోట్లు, 3250 మందికి ఉద్యోగాలు
• నవయుగ ఇంజనీరింగ్-రూ. 23427 కోట్లు, 6300 మందికి ఉద్యోగాలు
• చింతా గ్రీన్ ఎనర్జీ-రూ. 27955 కోట్లు, 6600 మందికి ఉద్యోగాలు
• ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ-రూ. 10205 కోట్లు, 1750 మందికి ఉద్యోగాలు
• ఇండోసోల్-రూ. 23,450 కోట్లు, 6900 మందికి ఉద్యోగాలు
• షిర్డీ సాయి-రూ.15000 కోట్లు, 15400 మందికి ఉద్యోగాలు
పరిశ్రమలు-వాణిజ్య రంగం
• రెన్యూ ఫొటో వాల్ టైక్స్-రూ. 5451 కోట్లు, 3600 మందికి ఉద్యోగాలు
• ఇండోసోల్-రూ. 2200 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• షిర్డీ సాయి-రూ. 5000 కోట్లు, 5000 మందికి ఉద్యోగాలు
• వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్-రూ. 6000 కోట్లు, 5250 మందికి ఉద్యోగాలు
• స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా-రూ. 4650 కోట్లు, 5400 మందికి ఉద్యోగాలు
• విరూపాక్ష ఆర్గానిక్స్-రూ. 1189 కోట్లు, 2000 మందికి ఉద్యోగాలు
• అనంత్ టెక్నాలజీస్-రూ. 1000 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు
• ఏటీఆర్ వేర్ హౌసింగ్-రూ. 1100 కోట్లు, 6200 మందికి ఉద్యోగాలు
• లారస్ ల్యాబ్స్-రూ. 1000 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్-రూ. 1000 కోట్లు, 1800 మందికి ఉద్యోగాలు
• ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్-రూ. 1000 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• మల్లాది ఫార్మా-రూ. 353 కోట్లు, 355 మందికి ఉద్యోగాలు
• ఈజౌల్-రూ. 19000 కోట్లు, 1800 మందికి ఉద్యోగాలు
• కోరమండల్-రూ. 2000 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్-రూ. 1200 కోట్లు, 10000 మందికి ఉద్యోగాలు
• జూల్-రూ. 1500 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు
ఏపీ సీఆర్డీఏ
• మణిపాల్ గ్రూప్-రూ. 15000 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు
• బెర్జాయ గ్రూప్-రూ. 8300 కోట్లు
• అమరావతి లైఫ్ సైన్సెస్-రూ. 2000 కోట్లు
• మైసిటీ-రూ. 2000 కోట్లు
• వివెన్స్ గ్రూప్-రూ. 2000 కోట్లు, 5000 మందికి ఉద్యోగాలు
• ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూయర్ ఫండ్-రూ. 1200 కోట్లు, 1200 మందికి ఉద్యోగాలు
• ఏస్ అర్బన్ డెవలర్స్-రూ. 1800 కోట్లు, 600 మందికి ఉద్యోగాలు
ఐ అండ్ ఐ
• క్రౌన్ ఎల్ఎన్జీ-రూ. 10640 కోట్లు
• ఆర్సీఆర్టీ-రూ. 1615 కోట్లు, 1300 మందికి ఉద్యోగాలు
ఫుడ్ ప్రాసెసింగ్
• ఉమెన్ ఓవా అగ్రో ఫుడ్ పార్క్-రూ. 1440 కోట్లు, 7000 మందికి ఉద్యోగాలు
• ఐటీసీ ఫుడ్స్-రూ. 400 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• గాడ్రేజ్ అగ్రో వెట్-రూ. 279 కోట్లు, 66 మందికి ఉద్యోగాలు
• బిస్లరీ-రూ. 200 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు