Sudha Murthy: పెళ్లి వేడుకలో సుధామూర్తి డ్యాన్స్.. వీడియో ఇదిగో!

Sudha Murthy dances at wedding video goes viral
––
బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ మజుందార్ షా ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలకు ప్రముఖులు హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో ఆదివారం ఈ వేడుక జరిగింది. కిరణ్‌ మజుందార్‌ షా మేనల్లుడు ఎరిక్‌ మజుందార్‌ వివాహానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు, ఎంపీ సుధామూర్తి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకల్లో సుధామూర్తి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sudha Murthy
Kiran Mazumdar Shaw
Biocon
Infosys
DK Shivakumar
Eric Mazumdar wedding
Bangalore wedding
Taj West End
Karnataka
Indian weddings

More Telugu News