నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా.. బస్తాలను ఎత్తుకెళ్లిన వాహనదారులు
- నార్కట్‌పల్లిలోని ఏపీ లింగోటం వద్ద ప్రమాదం
- యూటర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
- ఉల్లిపాయల బస్తాలను తీసుకు వెళ్లడానికి ఎగబడ్డ స్థానికులు
సమీప ప్రాంతాల నుంచి వాహనదారులు, స్థానికులు లారీలోని ఉల్లిపాయల బస్తాలను తీసుకువెళ్లడానికి ఎగబడ్డారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉల్లిపాయలు బస్తాలు తీసుకువెళుతున్న వారిని నిలువరించారు.