Revanth Reddy: రేవంత్ రెడ్డి, విజయశాంతి, దానం నాగేందర్.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే

Revanth Reddy Vijayashanti Danam Nagender Star Campaigners for Jubilee Hills By Election
  • 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల
  • జాబితాలో పార్టీ మారిన దానం నాగేందర్ పేరు
  • మీనాక్షి నటరాజన్, మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు పేర్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు విజయశాంతి, దానం నాగేందర్ పేరు కూడా ఉంది.

నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.

జాబితాలో ఇదే...

1. మీనాక్షి నటరాజన్,
2. రేవంత్ రెడ్డి,
3. మహేశ్ కుమార్ గౌడ్,
4. పి. విశ్వనాథన్,
5. మల్లు భట్టి విక్రమార్క,
6. ఉత్తమ్ కుమార్ రెడ్డి,
7. దామోదర రాజనర్సింహ,
8. వంశీచంద్ రెడ్డి,
9. శ్రీధర్ బాబు,
10, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
11. పొన్నం ప్రభాకర్,
12. సీతక్క,
13. కొండా సురేఖ,
14. తుమ్మల నాగేశ్వరరావు,
15. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
16. జూపల్లి కృష్ణారావు, 
17. వివేక్,
18. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, 
19. శ్రీహరి ముదిరాజ్,
20. రేణుకా చౌదరి,
21. సంపత్ కుమార్,
22. వి. హనుమంత రావు,
23. అజారుద్దీన్,
24. జానారెడ్డి, 
25. షబ్బీర్ అలీ
26. మధుయాష్కీ గౌడ్,
27. విజయశాంతి,
28. అంజన్ కుమార్ యాదవ్,
29. బల్‌రాం నాయక్,
30. మల్లు రవి,
31. చామల కిరణ్ కుమార్ రెడ్డి,
32. అనిల్ కుమార్ యాదవ్,
33. జెట్టి కుసుమ్ కుమార్,
34. దానం నాగేందర్,
35. రాములు నాయక్,
36. సునీతా ముదిరాజ్,
37. జక్కిడి శివచరణ్ రెడ్డి,
38. యెడవల్లి వెంకటస్వామి,
39. సీ.ఎన్. రెడ్డి,
40. బాబా ఫసీయుద్దీన్
Revanth Reddy
Jubilee Hills by election
Telangana Congress
Vijayashanti
Danam Nagender
Star campaigners list

More Telugu News