విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుడి లగేజీలో మంటలు.. చైనాలో ఘటన
- హాంగ్జౌ నుంచి ఇంచియాన్‌కు వెళుతున్న విమానంలో మంటలు
- ప్రయాణికుడి లగేజీలోని లిథియం బ్యాటరీ పేలడంతో మంటలు
- షాంఘైలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కాగా, మంటలు ఓవర్‌హెడ్ బిన్ నుంచి బయటకు వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడిచింది. ఓ ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.