Pawan Kalyan: పవర్ స్టార్ కు మోదీ బర్త్ డే విషెస్

Narendra Modi Wishes Pawan Kalyan a Happy Birthday
––
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షల తెలిపారు. పవన్‌ కల్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. పవర్ స్టార్ గా ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయేను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు.
Pawan Kalyan
Narendra Modi
Janasena
Andhra Pradesh
AP Deputy CM
Birthday Wishes
Power Star
NDA
Good Governance

More Telugu News