Rajasthan Floods: రాజస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వ‌ర్షాలు.. రైలు పట్టాలపై భారీగా వ‌ర‌ద నీరు

Rajasthan Floods Heavy Rain Disrupts Rail Services
     
రాజస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా వ‌ర‌ద‌లు పోటెతుత్తుండ‌టంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌లాశ‌యాల‌ను త‌ల‌పిస్తున్నాయి. తాజాగా సవాయి మాధోపూర్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై భారీగా వరద చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర‌ అంతరాయం ఏర్ప‌డింది. 

వెంట‌నే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇక‌, వర్షాల కారణంగా టోంక్‌ కోర్టు ప్రాంగణంతో పాటు రహదారులు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. 

Rajasthan Floods
Rajasthan heavy rain
Sawai Madhopur
Rajasthan railway station
Train services disrupted
Tonk court
Rajasthan rain alert
India floods

More Telugu News