Maoists: మందు పాతర పేల్చిన మావోయిస్టులు... 9 మంది జవాన్లు మృతి

Maoist killed 9 jawans
  • చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఘాతుకం
  • జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసిన మావోలు
  • ప్రాణాలు కోల్పోయిన 10 మంది జవాన్లు
గత కొన్ని నెలలుగా భద్రతాబలగాల చేతిలో ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు ఈరోజు రెచ్చిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతాదళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సంభవించిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. 
Maoists
Chhattisgarh

More Telugu News