Gold Rates: ఈరోజు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rates in Hyderabad and Vijayawada
  • క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 78,830
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,260
గత వారం తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 870 పెరిగి రూ. 78,830కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,260కి పెరిగింది. 

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,830కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,260కి పెరిగింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,830... 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260కి చేరుకుంది. ధరలు పెరుగుతున్న తీరు చూస్తుంటే వచ్చే వారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 80 వేలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Gold Rates
Hyderabad
Vijayawada

More Telugu News