- ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న జనాభా
- ప్రతి గంటకు లక్షల్లో జననాలు.. అదే క్రమంలో మరణాలు
- మరణాల లెక్కపై వివరాలు వెల్లడించిన ఐక్యరాజ్యసమితి
‘పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు..’ ఇదేదో వేదాంతం కాదు. ప్రకృతి నియమం. ప్రపంచవ్యాప్తంగా గంట గంటకూ జనాభా పెరిగిపోతూనే ఉంది. అదే సమయంలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. సాధారణంగానే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి గంటకు ఏ దేశంలో ఎంత మంది మరణిస్తున్నారో తెలుసా? అందులో మన ఇండియా లెక్క తెలుసా?
ప్రతి గంటకు ఏ దేశంలో ఎందరు మరణిస్తున్నారు?
|
|---|
| దేశం | ప్రతి గంటకు మరణాల సంఖ్య |
| చైనా | 1,221
|
ఇండియా
| 1,069 |
| యూఎస్ఏ | 332 |
| నైజీరియా | 313 |
| ఇండోనేషియా | 238 |
| రష్యా | 198 |
| పాకిస్థాన్ | 181 |
| జపాన్ | 180 |
| బ్రెజిల్ | 167 |
| జర్మనీ | 108 |
| బంగ్లాదేశ్ | 105 |
| డీఆర్ కాంగో | 104 |
| మెక్సికో | 99 |
| ఇథియోపియా | 88 |
| వియత్నాం | 78 |
| ఈజిప్ట్ | 78 |
| ఫిలిప్పీన్స్ | 75 |
| దక్షిణాఫ్రికా | 74 |
| ఇటలీ | 72 |
| ఉక్రెయిన్ | 71 |
| యూకే | 70 |
| ఫ్రాన్స్ | 70 |
| థాయిలాండ్ | 63 |
| మయన్మార్ | 55 |
| ఇరాన్ | 51 |
| టర్కీ | 51 |
| స్పెయిన్ | 50 |