చెన్నై మెరీనా బీచ్ లో తొక్కిసలాట... నలుగురి మృతి
- చెన్నై మెరీనా బీచ్ లో నేడు ఎయిర్ షో
- వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు
- విపరీతమైన రద్దీ కారణంగా తొక్కిసలాట
రద్దీ ఎక్కువగా ఉండడం, వాతావరణంలో అధికవేడిమి, ఉక్కపోత కారణంగా సందర్శకుల్లో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది.