movies: ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే!

ott release do you know which movies are going to make noise on ott this week
  • ఓటీటీలో ఈ వారం అనేక సినిమాలు
  • అమెజాన్ లోకి వచ్చేసిన రెబెల్ స్టార్ కల్కి
  • స్ట్రీమింగ్ కు వచ్చిన రాయన్
శుక్రవారం వచ్చింది అంటే సినీ అభిమానులకు ఓ పండుగ. అటు థియేటర్ లలో, ఇటు ఓటీటీ లోనూ అనేక సినిమాలు విడుదల అవుతుంటాయి. ప్రస్తుతం ఓటీటీ హవా ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్ లలో రిలీజ్ అయిన సినిమా కేవలం 15 నుండి 20 రోజుల్లోపల ఓటీటీకి వచ్చేస్తుండటంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు ఆడియెన్స్. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది మూవీలను వీక్షిస్తున్నారు. 

ఇప్పటికే చాలా మంది థియేటర్ లను కాదని ఓటీటీపై ఎక్కువ మక్కువ చూపుతుండటంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వరత్వరగా మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. థియేటర్లలో చూస్తే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ చిత్రం ఇంద్ర 4కే లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇక ఓటీటీలో చూసుకుంటే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మువీ కల్కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాగా, ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ 
రాయన్ – ఆగస్టు 23
కల్కి (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) – ఆగస్టు 22
ఫాలో కర్ లో యార్ (హిందీ) వెబ్ సిరీస్ – ఆగస్టు 23
జామా (తమిళ్) – ఆగస్టు 22
ఆహో - 
వీరాజీ (తెలుగు) – ఆగస్టు 22
ఉనర్వుగల్ తోడర్కథై (తెలుగు) – ఆగస్టు 23
హాట్ స్టార్ –
Grrr (మలయాళం) – ఆగస్టు 23
ముంజ్యా (హిందీ) – ఆగస్టు 24

స్టార్ గోల్డ్ – 
ముంజ్యా (హిందీ) – ఆగస్టు 25
నెట్ ఫ్లిక్స్ – 
నైస్ గర్ల్స్ (ఫ్రెంచ్) – ఆగస్టు 23
ది యాక్సిడెంట్ (స్పానిష్) సిరీస్ – ఆగస్టు 23
GG Precinct(మాండ్రియాస్) సిరీస్ – ఆగస్టు 20
ది ఫ్రాగ్ (కొరియన్ సరీస్) – ఆగస్టు 23
ఇన్ కమింగ్ (ఇంగ్లీషు) – ఆగస్టు 23
టెర్రర్ ట్యూన్ డే ఎక్సట్రీమ్ s1 (థాయ్) – నెట్ ఫ్లిక్స్ సిరీస్ – ఆగస్టు 23
జియో సినిమా
టిక్ డామ్ (హిందీ) – ఆగస్టు 23
డ్రైవ్ అవే డాల్స్ (ఇంగ్లీషు) – ఆగస్టు 23
మనోరమ మాక్స్ –
స్వకార్యం సంభవ బహుళం (మలయాళం) – ఆగస్టు 23
లయన్స్ గేట్ ప్లే –
ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నెర్స్ (ఇంగ్లీషు) – ఆగస్టు 23
 
 
movies
OTT

More Telugu News