Charminar: పాక్షికంగా దెబ్బతిన్న చార్మినార్‌లోని చారిత్రక గడియారం అద్దం

135 Year Old Wall Clock On Charminar Damaged
హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచే చారిత్రక చార్మినార్‌లోని 135 ఏళ్ల నాటి గడియారం దెబ్బతింది. చార్మినార్‌కు మరమ్మతులు చేస్తుండగా ఓ ఇనుపరాడ్ గడియారానికి తగలడంతో 5, 6 నంబర్ మధ్య అద్దం కొద్దిగా పగిలింది. అయినప్పటికీ ఇంకా అది పనిచేస్తుండడం గమనార్హం. 1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా గడియారాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తూర్పు వైపున ఉన్న గడియారం పాక్షికంగా దెబ్బతింది.
Charminar
Hyderabad
Charminar Wall Clock

More Telugu News