Cars: పది, పన్నెండు లక్షల్లోపు పవర్​ ఫుల్​ పెట్రోల్​ కార్లు ఇవే!

Cars with good pickup and price range between 10 to 12 lakhs
ఖరీదు పెట్టి కొనుక్కున్న కారుకు మంచి పికప్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. మరి కారు జోరుగా పికప్ అందుకోవాలంటే టర్బో చార్జర్ ఇంజన్లు ఉండాలి. అలాంటి కార్లలో రూ. పది పన్నెండు లక్షలకు లభించేవీ ఉన్నాయి. ఇందులో మహీంద్రా, హ్యుండాయ్, టాటాకు చెందిన కార్లు ఉన్నాయి. మరి వీటి ధరలు, ఫీచర్లతో కూడిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 
Cars
Automobile Sector
India

More Telugu News