మణికొండలోని కేవ్ పబ్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకం.. నార్కోటిక్స్ బృందం దాడి
- డీజే ఆపరేటర్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న పబ్ నిర్వాహకులు
- 50 మందిలో 24 మందికి పాజిటివ్
- అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు
ఈ సందర్భంగా 50 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా వారిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. వారిని విచారించగా డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్ నిర్వాహకులే డ్రగ్స్ విక్రయించినట్టు తేలింది. దీంతో దీని వెనకున్న అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.