Commercial LPG: వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్

Oil companies decided to cut the price of 19kg commercial LPG cylinders
హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. కాగా గృహ వినియోగ అవసరాల కోసం ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని కంపెనీలు స్పష్టం చేశాయి.
Commercial LPG
Commercial LPG cylinders
LPG Cylinder Price

More Telugu News