Julian Assange: అమెరికా గెలిచినట్టా..? అసాంజే గెలిచినట్టా..?

Wikileaks Founder Julian Assange Exposing Secrets
  • వికీ లీక్స్ తో అమెరికాను ముప్పుతిప్పలు పెట్టిన అసాంజే
  • ఆయనను అరెస్టు చేసేందుకు అమెరికా విశ్వ ప్రయత్నాలు
  • అభిమానులు, వివిధ దేశాల మద్దతుతో ఎదురొడ్డి నిలిచిన అసాంజే
  • చివరికి డీల్ చేసుకుని వదిలేసేందుకు సిద్ధమైన అమెరికా
అగ్రరాజ్యం అమెరికా రహస్యాలను, ఇతర దేశాలపై చేసిన కుట్రలను ‘వికీ లీక్స్’తో బయటపెట్టిన వీరుడు జూలియన్ అసాంజే. ఎన్నో దేశాలే కాదు.. ఏకంగా ఐక్యరాజ్యసమితి కూడా ఆయన కోసం రాయబారం చేశాయంటే అసాంజే గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. తమ పాలిట విలన్ గా మారిన అసాంజేను లొంగదీసుకోవడానికి అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. మరి అసాంజే ఏం చేశారు? అమెరికా ఎందుకంత కక్ష గట్టింది? ప్రపంచ దేశాల్లో ఆయనకు సపోర్ట్ ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో చూసేద్దాం.. 

Julian Assange Release
Julian Assange
USA
UK
Wikileaks
International

More Telugu News