Chandrababu: సీఎం చంద్రబాబు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు విందు

CM Chandrababu hosts a dinner to BJP MLAs and MPs
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు విచ్చేశారు. వీరికి సీఎం తన నివాసంలో నేడు విందు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. 

అంతకుముందు, విజయవాడలో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ జరిగింది. ఈ సభకు ముందు ర్యాలీ కూడా నిర్వహించారు. కాగా, ఈ సభలో కేంద్ర సహాయ మంత్రి, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.
Go Back to Shorts
Chandrababu
BJP
Dinner
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News