ఈ స్థాయికి వస్తానని నేను అస్సలు ఊహించలేదు: బండి సంజయ్
- తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని హామీ
- ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి అన్న సంజయ్
- తెలంగాణ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామన్న బీజేపీ నేత
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.