మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్ రెడ్డి
- తెలుగు మీడియా రంగానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారన్న సీఎం రేవంత్
- ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైనం
- రామోజీరావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం
- తెలుగు మీడియాకు ఆయన సేవలు అమూల్యమైనవని ప్రశంసలు
రామోజీరావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా సంతాపం తెలియజేశారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఆయన మరణ వార్త తీవ్ర విషాదానికి గురి చేసిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.