KCR: కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

four MLAs meet BRS chief KCR
  • ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో అధినేతతో భేటీ
  • కేసీఆర్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
  • కలిసిన వారిలో లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కలిశారు.
KCR
Ch Malla Reddy
BRS

More Telugu News