Manchu Vishnu: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణలకు శుభాకాంక్షలు తెలిపిన మంచు విష్ణు

Manchu Vishnu wishes Chandrababu and alliance leaders on their massive victory
  • ఏపీలో టీడీపీ కూటమి మహా విజయం
  • టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి విషెస్ తెలుపుతున్న సినీ ప్రముఖులు
  • ఏపీ అభివృద్ధి దిశగా వెళుతుందని ఆకాంక్షిస్తున్నట్టు మంచు విష్ణు ట్వీట్
ఏపీలో టీడీపీ కూటమి అసాధారణ విజయాలు సాధించిన నేపథ్యంలో, తెలుగు చిత్రసీమ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, నటుడు మంచు విష్ణు కూడా స్పందించారు. "భారీ విజయం సాధించిన చంద్రబాబుకు శుభాభినందనలు. ఏపీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆకాంక్షిస్తున్నాను. ఘనతర విజయాలు నమోదు చేసిన పవన్ కల్యాణ్, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణకు కూడా శుభాభినందనలు" అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు.
Manchu Vishnu
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh
Balakrishna

More Telugu News