వాడికేంటి.. పులిలాంటోడు!.. మీరు కూడానా?
- అడవిలో పులిది ప్రత్యేక స్థానం
- దాని పంజా పవర్ ఎంతో.. సహనమూ అంతే
- అలాంటి లక్షణాలు మీలోనూ ఉంటే విజయం మీదే
అందుకనే చాలామంది ఎదుటివ్యక్తిలోని శక్తిసామర్థ్యాలను చెప్పేటప్పుడు ‘వాడికేంటి పులిలాంటోడు’ అని చెబుతుంటారు. ఇవేకాదు.. పులిలో ఇంకా చాలా లక్షణాలే ఉన్నాయి. అందుకనే అడవిలో అన్ని జంతువులు ఉన్నా పులిది ప్రత్యేకస్థానం. ఆ లక్షణాలన్నీ మనలోనూ ఉంటే మనకిక తిరుగులేనట్టే. మరి ఆ లక్షణాలేంటో? మనలోనూ అవి ఉన్నాయో? లేదో? ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం.