Brainless: మెదడు లేకుండానే బతికేయొచ్చా..?
ఏదైనా సరిగా అర్థం కాకపోతేనో, చెప్పింది వినకపోతేనో.. ఏంటి మెదడు లేదా? మెదడు పనిచేయడం లేదా? అనే సెటైర్లు పడుతుంటాయి. మెదడు లేకుండానో, పనిచేయకుండానో ఎవరైనా ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు అనిపిస్తుంది కదా.. కానీ కొన్ని రకాల జీవులు నిజంగానే మెదడు లేకుండానే బతికేస్తాయి. వేటాడేస్తాయి, పిల్లల్ని కంటాయి కూడా. మరి అవేమిటో ఈ కింది వీడియోలో తెలుసుకుందామా?
మెదడు లేకుండా బతికేస్తే..!
మెదడు లేకుండా బతికేస్తే..!