Gorilla: పిల్లలు ఎక్కడైనా పిల్లలే.. వైరల్​ వీడియో ఇదిగో!

everywhere Children are children Here is the viral video
  • తల్లి వద్ద అల్లరి చేస్తున్న గొరిల్లా వీడియో వైరల్
  • మనుషులు, జంతువులు ఏదైనా సరే.. పిల్లలు ఎక్కడైనా ఒకటే అంటూ క్యాప్షన్
  • 13 మిలియన్లకుపైగా వ్యూస్.. లక్షకుపైగా లైకులు
ఎవరింట్లో అయినా చిన్న పిల్లలు ఉన్నారంటే.. అల్లరే అల్లరి. ఒక చోట కుదురుగా కూర్చొవడమనేదే ఉండదు. అంతా గోల గోల. అది ఒక్క మనుషులకు మాత్రమే కాదు.. జంతువులన్నింటికీ వర్తించేదే. కోతులు, గొరిల్లాలు, ఇతర జంతువులేవైనా.. వాటి పిల్లలు అల్లరి చేయడం కామనే. అలాంటి ఓ గొరిల్లా పిల్ల తల్లితో అల్లరి చేస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది.

  • నేచర్ ఈజ్ అమేజింగ్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఈ వీడియోకు కేవలం ఒక్క రోజులోనే 13 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం గమనార్హం.
  • 10 వేలకు పైగా రీపోస్టులు, 95 వేలకుపైగా లైకులు కూడా వచ్చాయి. 
  • కేవలం 11 సెకన్లే ఉన్నా.. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
Gorilla
Viral Videos
offbeat
Twitter

More Telugu News