Krodhi Nama Samvatsaram: క్రోధి నామ సంవత్సరం.. 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయంటే..!

Krodhi Nama Samvatsaram Raasi Phalalu
  • ప్రపంచ వ్యాప్తంగా ఉగాదిని ఘనంగా జరుపుకుంటున్న తెలుగు ప్రజలు
  • ఈరోజుతో ప్రారంభమైన క్రోధి నామ సంవత్సరం
  • ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తే మంచిది

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈరోజున తెలుగు నూతన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ప్రారంభమయింది. ఈరోజున పంచాంగ శ్రవణం చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెపుతుంటారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో చూడండి. 

శ్రీక్రోధి నామ సంవత్సర రాశిఫలాలు:

రాశిఆదాయంవ్యయంరాజపూజ్యంఅవమానం
మేషం81443
వృషభం2873
మిథునం5536
కర్కాటకం14266
సింహం21422
కన్య5552
తుల2815
వృశ్చికం81445
ధనుస్సు11575
మకరం141431
కుంభం141461
మీనం11524


  • Loading...

More Telugu News