తాబేలు మాంసం తిని 9 మంది మృత్యువాత
- జాంజిబార్ దీవుల్లో విషాదం
- సముద్ర తాబేలు మాంసాన్ని తిన్న వారికి తీవ్ర అస్వస్థత
- మరణించిన వారిలో ఒక మహిళ, ఎనిమిది మంది చిన్నారులు
- చికిత్స పొందుతున్న 78 మంది
2021లోనూ ఇక్కడ తాబేలు మాంసం తిని ఏడుగురు కన్నుమూశారు. తాజాగా, మరోసారి అలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో, సముద్ర తాబేలు మాంసం తినవద్దంటూ ప్రజలకు అధికారులు సూచన చేశారు.