TDP List: 99 మందితో టీడీపీ-జనసేన తొలి జాబితా.. ఏయే స్థానాల్లో ఎవరెవరంటే..!

Chandrababu announces TDP first list for 2024 elections
  • జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు
  • మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ
  • గుడివాడ అభ్యర్థిగా వెనిగండ్ల రాము
రానున్న ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల షేరింగ్ లో పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయించింది. తొలి జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఐదుగురు అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఇరువురు నేతలు కలిసి జాబితాను ప్రకటించారు.

తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులు వీరే:
 తెనాలి, నెలిమర్ల, రాజానగరం, కాకినాడ రూరల్, అనకాపల్లి స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది.
TDP List
Chandrababu
Telugudesam
Janasena
YSRCP
AP Politics

More Telugu News