Shivaratri: శివరాత్రి సందర్భంగా విద్యార్థులకు కలిసొచ్చిన వరుస సెలవులు

Good news for AP and TS students
  • మహాశివరాత్రికి మూడు రోజుల పాటు సెలవులు
  • వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి
  • రెండో శనివారం, ఆదివారం కూడా రావడంతో మూడు రోజుల సెలవులు
ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా శివరాత్రికి ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం (మార్చి 8) నాడు వచ్చింది. 9వ తేదీన రెండో శనివారం, 10వ తేదీన ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అంతేకాదు మార్చి 25న హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు రానున్నాయి.
Shivaratri
Holidays
Andhra Pradesh
Telangana

More Telugu News