Roja: వైఎస్ భారతికి శుభాకాంక్షలు తెలిపిన రోజా

Roja birthday wishes to YS Bharathi on twitter
  • నేడు వైఎస్ భారతి పుట్టినరోజు
  • భర్తకు తోడుగా ఉంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంస
  • జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్ష
ఏపీ ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్కే రోజా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... భర్త ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ, కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్న భారతమ్మకి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. మీ జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. 
Roja
YSRCP

More Telugu News