Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖులు వీరే.. ఫొటోలు ఇవిగో!

Varun Tej and Lavanya Marriage Reception Photos
  • ఇటలీలో వివాహం చేసుకున్న వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి
  • మాదాపూర్‌లో ఘనంగా వివాహ రిసెప్షన్
  • హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ - నటి లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్ గత రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇటలీలో ఇటీవల వీరి వివాహం జరగ్గా తెలుగు చిత్ర పరిశ్రమ, ఇతర ప్రముఖుల కోసం మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ భారీ  విందు కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

హాజరైన ప్రముఖులు వీరే..
చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేశ్, నాగ చైతన్య, సాయి ధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, రోషన్ మేక, అల్లు శిరీశ్, జయసుధ, సుకుమార్, బాబీ, సందీప్ కిషన్, అడవి శేష్, రీతు వర్మ, ప్రవీణ్ సత్తారు, కల్యాణ్‌కృష్ణ, సుశాంత్, జగపతిబాబు, మైత్రీ రవి, దిల్‌రాజు, కార్తికేయ, అలీ, బోయపాటి శ్రీనివాస్, సునీల్, మురళీమోహన్, మైత్రీమూవీ చెర్రీ, సుబ్బరామిరెడ్డి, శివలంక కృష్ణప్రసాద్, ఉత్తేజ్, సుబ్బరాజు, గుణశేఖర్, సుమ, రోషన్, వీఎన్ ఆదిత్య, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్‌నంది, బన్నీవాసు, ప్రియదర్శి, నవదీప్, అభినవ్ గౌతం, వెంకీ అట్లూరి, నాగవంశీ, ప్రిన్స్, బెల్లంకొండ సురేశ్, అశ్వనీదత్, స్వప్నదత్, అవసరాల శ్రీనివాస్, కృష్ణ చైతన్య, సైనా నెహ్వాల్, రాజేంద్ర ప్రసాద్, అల్లు బాబీ, నల్లమలుపు బుజ్జీ, హైపర్ ఆది తదితరులు హాజరయ్యారు.  

 
   
    




  • Loading...

More Telugu News