Mahesh Babu: ఓ పార్టీలో పేకాడిన చిన్నోడు, పెద్దోడు... ఫొటోలు ఇవిగో!

Mahesh Babu and Venkatesh spotted playing cards in a party
  • హైదరాబాదులో ఓ రాజకీయ నాయకుడి విందు
  • హాజరైన మహేశ్ బాబు, వెంకటేశ్
  • సరదాగా పేకాడుతూ కనిపించిన వైనం
హైదరాబాదులో ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన పార్టీకి టాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ కూడా తళుక్కుమన్నారు. అంతేకాదు, ఇద్దరూ సరదాగా పేకాడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. మహేశ్ బాబు, వెంకటేశ్... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు చిన్నోడిగా, వెంకటేశ్ పెద్దోడిగా అలరించారు.
Mahesh Babu
Venkatesh
Party
Hyderabad
Tollywood

More Telugu News