Telangana: తెలంగాణలో నేడూ, రేపు వర్షాలు

IMD predicts rains in telangana today and tomorrow
  • పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్న తేమతో కూడిన గాలులు 
  • సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్
  • వాతావరణ శాఖ వెల్లడి 
పశ్చిమ దిశ నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో తెలంగాణలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. ఇక ఆదివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.1 డిగ్రీలు అధికం. ఖమ్మంలో 2.2 డిగ్రీలు అధికంగా 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Telangana
IMD

More Telugu News