Asia Cup: ఆసియా కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Team India won the toss and elected to bat first
  • శ్రీలంకలోని పల్లెకెలెలో భారత్ - పాక్ మ్యాచ్
  • వర్షం ఆగిపోవడంతో కవర్ల తొలగింపు
  • కాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనున్న భారత్

ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని పల్లెకెలెలో ఈ మ్యాచ్ జరగుతోంది. వర్షం ఆగిపోవడంతో గ్రౌండ్ పై ఉంచిన కవర్లను తొలిగించారు. 

టీమిండియా జట్టు:
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. 

పాకిస్థాన్ టీమ్:
ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షహీన్ షా ఆఫ్రిదీ, నసీమ్ షా, హరీస్ రవూఫ్. 

  • Loading...

More Telugu News