upasana: ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపిన అల్లు స్నేహ

Allu Sneha greetings to Upasana
  • నేడు ఉపాసన పుట్టినరోజు
  • తల్లిగా తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న ఉపాసన
  • హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేసిన అల్లు స్నేహ
హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు నేడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్, ఉపాసనలతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. మరోవైపు ఉపాసనకు ఈ పుట్టినరోజు ఎంతో విలువైనది. ఇప్పటి వరకు ఒక గృహిణిగానే బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఉపాసన... ఈ బర్త్ డేను ఒక తల్లిగా జరుపుకుంటున్నారు. చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లైన 11 ఏళ్లకు వారసురాలు పుట్టింది. బిడ్డకు క్లీంకార అనే పేరు పెట్టారు. జూన్ 30న చిన్నారి బారసాల కార్యక్రమం ఘనంగా జరిగింది.
upasana
Allu Sirisha

More Telugu News