ఒప్పో యాడ్ లో నటించిన రాజమౌళి... పూర్తి వీడియో ఇదిగో!
- ఒప్పోతో రాజమౌళి ఒప్పందం
- రెనో 10 సిరీస్ ఫోన్ కు ప్రచారకర్తగా రాజమౌళి
- యాడ్ వీడియో పంచుకున్న జక్కన్న
తన సినిమాల్లో నటనకు సంబంధించి తారాగణానికి సూచనలు, సలహాలు ఇచ్చే జక్కన్న... ఒప్పో యాడ్ కోసం తానే నటుడి అవతారం ఎత్తారు. ఒప్పో రెనో 10 సిరీస్ ఫోన్ విషయానికొస్తే.. ఇది 64 ఎంపీ టెలిఫొటో పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తోంది. ఈ యాడ్ ఫిలిం వీడియోను రాజమౌళి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఒప్పో లేటెస్ట్ ఫోన్ తో ప్రతి సీన్ సినిమాటిక్ అని వ్యాఖ్యానించారు.