CBI: వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐకి సునీత న్యాయవాదుల సాయానికి కోర్టు ఓకే

CBI court accepts Sunitha lawyers help to cbi
  • సీబీఐకి సహకరించేందుకు అనుమతించాలని సునీత పిటిషన్
  • సీబీఐ తరఫు న్యాయవాదులకు సునీత లేదా ఆమె తరఫు లాయర్ల సాయానికి సీబీఐ కోర్టు అనుమతి
  • సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సునీతకు సీబీఐ కోర్టు ఆదేశం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తరఫు న్యాయవాదికి వివేకా కూతురు సునీత తరఫు న్యాయవాది సాయం చేసేందుకు సీబీఐ కోర్టు శుక్రవారం అనుమతి నిచ్చింది. ఈ మేరకు సునీత వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో సునీత లేదా ఆమె తరఫు న్యాయవాదులు సీబీఐ పీపీలతో కలిసి పని చేయనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సునీతను సీబీఐ కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News