Rishabh Pant: ఎవరి సాయం లేకుండానే బిల్డింగ్ మెట్లు ఎక్కిన రిషబ్ పంత్

Rishabh Pant Climbs Stairs With Ease In His Latest Video
  • గత ఏడాది డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్
  • వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన క్రికెటర్!
  • రిషబ్ సొంతగా నడవడంపై నెటిజన్ల హర్షం
గత ఏడాది చివరలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండానే నడవగలుగుతున్నాడు. ఎవరి సాయం లేకుండానే మెట్లు ఎక్కిన ఓ వీడియోను రిషబ్ తన ఇన్‌స్టా లో షేర్ చేశాడు. 

గత ఏడాది డిసెంబర్ లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. రిషబ్ పంత్ సొంతంగా నడవడంపై నెటిజన్లు ఆనందంగా స్పందిస్తున్నారు.
Rishabh Pant
Cricket

More Telugu News