అమ్మకు కొడుకేగా.. భువనేశ్వరికి షూ లేస్ కట్టిన నారా లోకేశ్.. వీడియో వైరల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మకు కొడుకేగా.. భువనేశ్వరికి షూ లేస్ కట్టిన నారా లోకేశ్.. వీడియో వైరల్

Nara Lokesh ties shoe lace to her mother shoe
  • ఉత్సాహంగా కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
  • పాదయాత్రకు వచ్చిన లోకేశ్ తల్లి
  • షూ లేస్ ఊడిపోగా కట్టిన లోకేశ్
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. యాత్రలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా కదలివస్తూ లోకేశ్ కు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. మరోవైపు లోకేశ్ కుటుంబసభ్యులు కూడా ఈరోజు పాదయాత్రకు తరలివచ్చారు. ఆయనతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా తన తల్లి భువనేశ్వరి షూ లేస్ ఊడిపోయింది. ఇది గమనించిన లోకేశ్ తన తల్లి షూ కు లేస్ కట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Advertisement
Nara Lokesh
Nara Bhuvaneswari
Shoe Lace
Telugudesam
Yuva Galam Padayatra

More Telugu News