India: ఇరాక్ లో తెలంగాణ వాసి మృతి

Telanana man dies in Iraq
  • సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన పర్శ రాములు మృతి
  • గుండెపోటు కారణంగా కన్నుమూసినట్లు గుర్తింపు
  • మృతదేహాన్ని రప్పించేందుకు మంత్రి కేటీఆర్ చొరవ
ఇరాక్ లో తెలంగాణ వాసి ఒకరు మృతి చెందాడు. మృతుడు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెకు చెందిన పర్శ రాములు. అతను గుండెపోటు కారణంగా మృతి చెందాడు. ఇరాక్ నుండి అతని మృతదేహాన్ని రప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చొరవ తీసుకున్నారు. ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి మంత్రి లేఖ రాశారు.
India
Telangana
iraq
nri

More Telugu News